Logo
Download our app
కేటీఆర్ పై విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం
NEWS   Dec 17,2024 02:26 am
సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఫార్ములా కారు రేస్ స్కాంకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై విచార‌ణ చేప‌ట్టేందుకు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపార‌ని చెప్పారు. ఈనెల 28న భూమి లేని వారికి ర‌. 6 వేలు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు. సంక్రాంతి త‌ర్వాత అర్హులైన వారికి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source