Logo
Download our app
అసుర కుమార‌తో మోడీ భేటీ
NEWS   Dec 17,2024 02:20 am
శ్రీ‌లంక అధ్య‌క్షుడు అనుర కుమార దిసనాయకేతో ప్ర‌ధాని మోడీ భేటీ అయ్యారు. వీరిద్ద‌రి మ‌ధ్య‌ జరిగిన చర్చలు వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, ఇంధనం వంటి అంశాలను కవర్ చేశాయి. గృహనిర్మాణం, వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ వంటి రంగాలలో సహకరించు కోవాల‌ని ఒప్పందం చేసుకున్నారు అసుర‌, మోడీ.
⚠️ You are not allowed to copy content or view source