Logo
Download our app
ఘనంగా వట్టికూటి చంద్ర బర్త్ డే వేడుక
NEWS   Dec 16,2024 05:05 pm
హైదరాబాద్: సినీ జర్నలిస్ట్, వర్ధమాన దర్శకుడు వట్టికూటి చంద్ర బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సినీ జర్నలిస్టులు శ్రీ పాల్, దయ్యాల అశోక్, స్వామి ముద్దం, కడలి రాంబాబు, సంపత్, రాంబాబు, స్నేహితులు చంద్ర బర్త్ డే వేడుకలో పాల్గొని ఆయనకు విషెస్ అందించారు. చంద్ర పలు సినిమాలకు PRO గా వ్యవహరిస్తున్నారు. ఒక కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source