Logo
Download our app
కన్నుల పండువగా శ్రీనివాస కళ్యాణం
NEWS   Dec 16,2024 01:25 pm
డోకిపర్రులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ‌నివాసుని క‌ళ్యాణోత్స‌వం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. మహాక్షేత్రాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీనివాస కళ్యాణం నిర్వహించటం వల్ల కన్యా దానం చేసినంత పుణ్యం లభిస్తుందని వేద పండితులు తెలిపారు. అంత‌కు ముందు దేవ‌తామూర్తుల‌కు చ‌క్ర స్నానం జ‌రిపించారు.
⚠️ You are not allowed to copy content or view source