Logo
Download our app
ఏసీబీకి చిక్కిన అడవి శాఖ అధికారి
NEWS   Dec 16,2024 01:21 pm
మెట్పల్లిలో ఏసీబీ అధికారుల దాడులు చేశారు. పల్లెపు నరేష్ వద్ద డబ్బులు డిమాండ్ చేశారు మెట్ప‌ప‌ల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి అఫీసుద్దీన్. బాధితుడి నుంచి .రూ.4500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. ఎందు కోసం డ‌బ్బులు డిమాండ్ చేశాడ‌నే విష‌యం గురించి ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source