Logo
Download our app
ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి
NEWS   Dec 17,2024 06:11 am
అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేయాలనీ పీవైఎల్ సంఘo జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం డిమాండ్ చేశారు.తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source