Logo
Download our app
పోల‌వ‌రం ప‌నుల‌పై సీఎం ఆరా
NEWS   Dec 16,2024 08:41 am
పోల‌వ‌రం ప్రాజెక్టును సీఎం చంద్ర‌బాబు నాయుడు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ప‌నుల‌ను ప‌రిశీలించారు. త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్తి కావాల‌ని , అవ‌స‌ర‌మైన నిధుల‌ను మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఇంజ‌నీరింగ్ నిపుణులు సీఎంకు వివ‌రాలు అంద‌జేశారు. పోల‌వ‌రం పూర్త‌యితే వేలాది ఎక‌రాలు సాగులోకి వ‌స్తాయ‌ని చెప్పారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source