Logo
Download our app
మోహ‌న్ బాబుకు సీపీ డెడ్ లైన్
NEWS   Dec 16,2024 07:59 am
రాచ‌కొండ సీపీ సుధీర్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు న‌టుడు మోహ‌న్ బాబుకు. ఈనెల 24 వ‌ర‌కు టైం ఇచ్చామ‌న్నారు. ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చామ‌ని తెలిపారు. నోటీసుల‌కు స్పందించ‌క పోతే అరెస్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. విచారించేందుకు కోర్టు కోరుతామ‌న్నారు. చంద్ర‌గిరిలో లైసెన్స్డ్ గ‌న్ ను స‌రెండ‌ర్ చేశార‌ని చెప్పారు. మోహ‌న్ బాబు వ‌ద్ద రెండు వెప‌న్స్ ఉన్న‌ట్లు తెలిసింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source