Logo
Download our app
బీఏసీ కీల‌క స‌మావేశం
NEWS   Dec 16,2024 07:48 am
స్పీక‌ర్ ఛాంబ‌ర్ లో ప్రారంభ‌మైంది బీఏసీ స‌మావేశం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, శాస‌న స‌భ , ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు హాజ‌ర‌య్యారు. బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, బీజేపీ నుంచి పాయ‌ల్ శంక‌ర్ , ఎంఐఎం ప‌క్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ ప‌క్ష నేత కూన‌మనేని సాంబ‌శివ‌రావు హాజ‌ర‌య్యారు. కీల‌క అంశాల‌పై స‌మీక్ష చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source