Logo
Download our app
కొనసాగుతున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె
NEWS   Dec 16,2024 07:16 am
సీఎం రేవంత్‌రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతున్నది. కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు డిమాండ్ల సాధన కోసం 10 రోజులుగా నిరసనలు, సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బోధన నిలిచి పోయినా కళ్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నదని, అందుకే తాము కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source