Logo
Download our app
పుష్క‌రాల‌కు నిధులు ఇవ్వండి
NEWS   Dec 16,2024 03:15 am
కృష్ణా పుష్కరాలకు నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతాన‌ని చెప్పారు మంత్రి కొండా సురేఖ‌. ఆలయాల్లో ప్రసాదంతోపాటు వినియోగించే వస్తువుల్లో నాణ్యత తగ్గితే సహించేది లేదని, ఈ మేర‌కు అన్ని ఆలయాల ఈసీలకు ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు . భ‌క్తుల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source