Logo
Download our app
వేయి గొంతులు లక్ష డప్పులతో జనవరి 27న మాదిగల దండోరా
NEWS   Dec 15,2024 03:28 pm
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని ఎంఎస్ఎఫ్ కామారెడ్డి ఇంచార్జి మందుల సామెల్ అన్నారు. సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ల మాదిగల పోరాటం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధిస్తే దాని అమలుకు అడ్డు పడుతూ కొంతమంది స్వార్ద రాజకీయం చేస్తున్నారన్నారు. జనవరి 27వేయి గొంతుకలు, లక్ష డప్పు చప్పులతో దండోరా సభ విజయవంతం చేయాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source