తన పెళ్లికి రావాలని పవన్ కు ఆహ్వానం
NEWS Dec 15,2024 01:27 pm
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన తండ్రితో కలిసి మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. తన పెళ్లికి రావాలని కోరారు. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రికను పవర్ స్టార్ కు అందజేశారు. సింధుకు ముందస్తుగా కంగ్రాట్స్ తెలిపారు .