Logo
Download our app
జర్నలిస్టు రంజిత్‌కు మోహన్ బాబు పరామర్శ
NEWS   Dec 15,2024 01:23 pm
జ‌ల్ ప‌ల్లి ఘ‌ట‌న‌లో త‌న దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన జ‌ర్న‌లిస్ట్ రంజిత్ ను ప‌రామ‌ర్శించారు తండ్రీ కొడుకులు మంచు మోహ‌న్ బాబు, విష్ణు. త‌న కార‌ణంగానే త‌ప్పిదం జ‌రిగింద‌న్నారు . రంజిత్ త‌ల్లి, భార్య‌, పిల్ల‌ల‌ను క్ష‌మించాల‌ని కోరారు. ఉద్దేశ పూర్వ‌కంగా తాను కొట్ట‌లేద‌న్నారు. అయితే త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు వ‌ద్ద‌ని, మీడియా స‌మాజానికి చెప్పాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source