Logo
Download our app
పిల్ల‌ల‌ను ప‌రామ‌ర్శించిన ఐజీపీ
NEWS   Dec 15,2024 01:15 pm
ఐజీపీ మ‌స్తిపురం ర‌మేష్ గురుకుల హాస్ట‌ల్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా విద్యార్థినుల‌తో ముచ్చ‌టించారు. వారికి అందుతున్న సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు. వారితో క‌లిసి భోజ‌నం చేశారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని , చ‌క్క‌గా చ‌దువు కోవాల‌ని సూచించారు. క‌ష్ట‌ప‌డితే చ‌దువు అబ్బుతుంద‌న్నారు ఐజీపీ.
⚠️ You are not allowed to copy content or view source