Logo
Download our app
భూమి లేని పేదోళ్ల‌కు రూ. 12 వేలు
NEWS   Dec 15,2024 01:05 pm
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భూమిలేని పేదలకు.. ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తామ‌న్నారు. తెలంగాణలో 4 చోట్ల ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరగనుందన్నారు.. కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌, వరంగల్‌లో వీటిని నిర్మిస్తామ‌న్నారు. అన్ని జిల్లాల‌ను క‌లుపుతూ రీజిన‌ల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామ‌న్నారు మ‌ల్లు.
⚠️ You are not allowed to copy content or view source