Logo
Download our app
5 వికెట్లు తీసిన జ‌స్ప్రీత్ బుమ్రా
NEWS   Dec 15,2024 12:26 pm
బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ లో 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 405 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఆసిస్ బ్యాట‌ర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ దుమ్ము రేపారు. ఇద్ద‌రూ అద్భుత‌మైన సెంచ‌రీలు సాధించారు. భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అద్భుత‌మైన బౌలింగ్ చేశాడు. 5 కీల‌క‌మైన వికెట్లు తీశాడు.
⚠️ You are not allowed to copy content or view source