Logo
Download our app
ప‌ట్టు బిగించిన ఆస్ట్రేలియా
NEWS   Dec 15,2024 12:15 pm
బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టులో భారీ స్కోర్ దిశ‌గా ఆస్ట్రేలియా దూసుకు పోతోంది. 7 వికెట్లు కోల్పోయి 405 ప‌రుగులు చేసింది. ఆసిస్ బ్యాట‌ర్లు స్టీవ్ స్మిత్ , ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడారు. స్మిత్ 101 ర‌న్స్ చేస్తే , హెడ్ 152 ప‌రుగులు చేశాడు. ఆట ముగిసే స‌మ‌యానికి స్టార్క్ 7 ప‌రుగులతో, అలెక్స్ కారీ 45 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు.
⚠️ You are not allowed to copy content or view source