Logo
Download our app
ప్ర‌జా యుద్ద నౌక‌కు మ‌ర‌ణం లేదు
NEWS   Dec 15,2024 12:03 pm
ప్ర‌పంచంలో పాట ఉన్నంత కాలం ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ బ‌తికే ఉంటార‌ని, ఆయ‌న‌కు మ‌ర‌ణం లేద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. గ‌ద్ద‌ర్ అంటేనే ఓ చైత‌న్యం అన్నారు. కోట్లాది మందిని త‌న ఆట పాట‌ల‌తో ప్ర‌భావితం చేసిన అద్భుత‌మైన గాయ‌కుడ‌ని కొనియాడారు. మ‌లి ద‌శ ఉద్య‌మానికి గ‌ద్ద‌ర్ ఊపిరి పోశాడ‌ని ప్ర‌శంసించారు.
⚠️ You are not allowed to copy content or view source