Logo
Download our app
ప‌టేల్ కు సీఎం నివాళి
NEWS   Dec 15,2024 11:34 am
ఈ దేశం గ‌ర్వించ ద‌గిన గొప్ప వ్య‌క్తి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ అని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇవాళ ఆయ‌న వ‌ర్ధంతి. ఈ సంద‌ర్బంగా ఉండ‌వ‌ల్లి నివాసంలో ఉక్కు మ‌నిషి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. దేశం ఉన్నంత దాకా ఆయ‌న బ‌తికే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source