Logo
Download our app
అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు
NEWS   Dec 15,2024 11:16 am
ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అందుకే పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారని అన్నారు. ఆయ‌న వ‌ల్ల‌నే ఏపీ రాష్ట్రంగా ఏర్పాటైంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source