Logo
Download our app
బావిలో నవజాత శిశువు మృతదేహం
NEWS   Dec 15,2024 11:50 am
జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో నవజాత మగ శిశువు మృతి చెంది ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source