Logo
Download our app
ప్ర‌తి నెలా 10 లోపు బిల్లులు చెల్లింపు
NEWS   Dec 15,2024 08:33 am
ప్రతినెలా 10వ తేదీలోగా గ్రీన్‌ ఛానల్‌ ద్వారా డైట్‌ చార్జీల బిల్లులను క్లియర్‌ చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. మటన్, చికెన్, బగరా రైస్, వెజ్ బిర్యానీ, గుడ్డు సంక్షేమ హాస్టళ్లలో ఉమ్మడి ఆహార ప్రణాళిక మెనూలో చేర్చిన‌ట్లు తెలిపారు. చికెన్ కర్రీ 4 వారాలలో 4 సార్లు, మటన్ కర్రీ 2 సార్లు పిల్ల‌ల‌కు పెడ‌తార‌ని చెప్పారు. రాష్ట్ర మంత‌టా కామన్‌ డైట్‌ ప్లాన్‌ను ప్రారంభించారు.
⚠️ You are not allowed to copy content or view source