Logo
Download our app
దుబాయ్ కల్లివెల్లి కార్మికులకు సదావకాశం
NEWS   Dec 15,2024 10:17 am
మల్లాపూర్ మండలానికి సంబంధించిన గల్ఫ్ కార్మికులు దుబాయ్‌లో కల్లివెల్లి (వీసా లేనివారు) వారు ఉన్నట్లయితే ఈనెల 31 వరకు ఆమ్లెట్ వర్తిస్తుందని, గల్ప్ కార్మికుల నాయకులు పెనుకుల అశోక్ తెలిపారు. దుబాయ్ గవర్నమెంట్ ఇచ్చిన మంచి అవ‌కాశ‌మ‌ని, ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఎవరైనా ఉంటే త‌మ‌కు సమాచారం ఇస్తే పంపించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని అశోక్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source