Logo
Download our app
వైసీపీవి చిల్ల‌ర రాజ‌కీయాలు
NEWS   Dec 15,2024 07:46 am
వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు మంత్రి పార్థ‌సార‌థి. గత ఐదేళ్ల పాలన స్వార్థ రాజకీయాలకు నిదర్శనమ‌న్నారు. పోలవరం నిర్మించకుండా నాశనం చేశారని మండిప‌డ్డారు..గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయ‌ని వాపోయారు. రైతుల ధాన్యంకి డబ్బులు మేం వచ్చాక చెల్లించామ‌న్నారు. ఏపీలో మ‌రో సైబ‌రాబాద్ నిర్మిస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source