Logo
Download our app
మెగాస్టార్ ఇంటికి బ‌న్నీ
NEWS   Dec 15,2024 08:06 am
సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న కేసులో అరెస్టై మ‌ధ్యంత‌ర బెయిల్ పై విడుద‌లైన అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. ఆయ‌నతో పాటు కుటుంబం కూడా ఉంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై చిరంజీవికి వివ‌రించారు బ‌న్నీతో పాటు తండ్రి అల్లు అర‌వింద్. మ‌రో వైపు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిన్న రాత్రే హైద‌రాబాద్ కు చేరుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source