Logo
Download our app
హైద్రాబాద్ లో యాపిల్ ఎయిర్‌పాడ్‌ల త‌యారీ
NEWS   Dec 15,2024 06:43 am
ప్ర‌పంచ దిగ్గ‌జ మొబైల్ , యాక్సెస‌రీ త‌యారీ సంస్థ యాపిల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త దేశంలోనే తొలిసారిగా తెలంగాణ‌లో యాపిల్ కు సంబంధించిన ఎయిర్ పాడ్ ల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ఈ త‌యారీ వ‌చ్చే ఏడాది 2025 నుంచి ప్రారంభం కానుంద‌ని యాపిల్ సంస్థ ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి ల‌భించే అవ‌కాశం ఉంది.
⚠️ You are not allowed to copy content or view source