ధనుర్మాస కరపత్రాల ఆవిష్కరణ
NEWS Dec 15,2024 06:41 am
నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ దేవస్థానంలో ధనుర్మాస కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.హిందువులందరూ సంఘటితంగా ఉండి హైదవ సమాజాన్ని పెంపొందించాలని అన్నారు. ఇందూర్ హైందవ సేవ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు.