Logo
Download our app
డైలీ రిచువ‌ల్స్..హార్డ్ క‌ప్ ప‌బ్ ల‌పై కేసు
NEWS   Dec 15,2024 03:33 am
డైలీ రిచువ‌ల్స్..హార్డ్ క‌ప్ ప‌బ్ ల‌పై కేసు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఝ‌ల‌క్ ఇచ్చారు. ఆక‌స్మికంగా త‌నిఖీల‌తో హొరెత్తిస్తున్నారు. తాజాగా హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ లోని డైలీ రిచువ‌ల్స్ , హార్డ్ క‌ప్ ల‌పై దాడులు చేప‌ట్టారు. ప‌బ్బుల్లో బొద్దింక‌లు..కాలం చెల్లిన ఉత్ప‌త్తులు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ రెండు ప‌బ్బుల‌పై కేసు న‌మోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source