Logo
Download our app
ఆధార్ ఫ్రీ అప్‌డేషన్‌కు గ‌డువు పెంపు
NEWS   Dec 15,2024 03:21 am
దేశంలోని ఆధార్ కార్డుదారుల‌కు తీపి క‌బురు చెప్పింది కేంద్రం. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ నుంచి కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆధార్ ఫ్రీ అప్‌డేషన్‌కు గడువు ఈ రోజుతో ముగియనుండగా.. 2025 జూన్ 14 వరకు పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా.
⚠️ You are not allowed to copy content or view source