Logo
Download our app
బ‌న్నీకి సుకుమార్ భ‌రోసా
NEWS   Dec 14,2024 04:27 pm
పుష్ప‌2 మూవీ కేసులో అరెస్ట్ అయి మ‌ధ్యంత‌ర బెయిల్ పై విడుద‌లైన అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించారు ద‌ర్శ‌కుడు సుకుమార్. ఈ సంద‌ర్బంగా వీరిద్ద‌రి మ‌ధ్య చాలా సేపు సంభాష‌ణ చోటు చేసుకుంది. త‌న‌కు ఏమీ కాద‌ని భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు డైన‌మిక్ డైరెక్ట‌ర్. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అరెస్ట్ చేయ‌డం బాధ క‌లిగించింద‌న్నారు .
⚠️ You are not allowed to copy content or view source