Logo
Download our app
బ‌న్నీతో వెంకీ మామ భేటీ
NEWS   Dec 14,2024 04:15 pm
జైలు నుంచి విడుద‌లైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించేందుకు టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులు క్యూ క‌ట్టారు. సుకుమార్, రాఘ‌వేంద‌ర్ రావు, ఆర్ నారాయణ మూర్తి, దిల్ రాజు, న‌వీన్, రామ్ ప‌రామ‌ర్శించారు. శ్రీ‌కాంత్ , సుధీర్ బాబు, వెంక‌టేశ్ క‌లుసుకున్నారు. బ‌న్నీతో స‌ర‌దాగా కొంత సేపు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు వెంకీ మామ‌.
⚠️ You are not allowed to copy content or view source