Logo
Download our app
బ‌న్నీని క‌లిసిన సుధీర్
NEWS   Dec 14,2024 04:04 pm
జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్, న‌టుడు సుధీర్ ఆనంద్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న క్షేమ స‌మాచారం అడిగారు. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు. హైకోర్టు బెయిల్ ఇచ్చినా ప‌ట్టించు కోలేదు. శ‌నివారం ఉద‌యం బ‌న్నీని విడుద‌ల చేశారు. దీంతో ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు సినీ ప్ర‌ముఖులు క్యూ క‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source