Logo
Download our app
రాష్ట్రంలో 98 శాతం కుల గ‌ణ‌న పూర్తి
NEWS   Dec 14,2024 04:00 pm
రాష్ట్రంలో 98 శాతం కులగణన పూర్తయిందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. కులగణన మొత్తం పూర్తయ్యాక స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత క‌ల్పించేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు సంబంధించి డైట్ ఛార్జీలు పెంచ‌లేద‌న్నారు. కానీ తాము వ‌చ్చాక 48 శాతం పెంచ‌డం జ‌రిగింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source