Logo
Download our app
15న రౌండ్ టేబుల్ సమావేశం
NEWS   Dec 14,2024 05:26 pm
15న నిజామాబాద్లో నీలం రామచంద్రయ్య భవనంలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వూట్నూర్ బాలయ్య కోరారు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source