Logo
Download our app
మ‌రాఠా పాల‌కుల‌కు మెద‌డు లేదు
NEWS   Dec 14,2024 11:44 am
మహారాష్ట్రలో మ‌హాయుత‌ ప్రభుత్వం ఈవీఎంలతో ఏర్పడిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్. పాల‌కుల‌కు మెద‌డు లేద‌న్నారు. వారి మెద‌ళ్ల‌లో ఈవీఎంలు మాత్ర‌మే ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. అప్ర‌జాస్వామికంగా ఏర్ప‌డిన ఈ స‌ర్కార్ కు అంత సీన్ లేద‌న్నారు ఎంపీ.
⚠️ You are not allowed to copy content or view source