Logo
Download our app
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
NEWS   Dec 14,2024 03:17 pm
మెట్‌పల్లి సిఐ A నిరంజన్ రెడ్డికి అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు వేంపల్లి గ్రామంలో నుండి రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తుండ‌గా మల్లాపూర్ ఎస్సై P కిరణ్ ఆధ్వ‌ర్యంలో ప‌ట్టుకున్నారు. వేంపల్లి గ్రామ శివారులో మహేంద్ర బొలెరో పికప్ వాహనం ( TS 18 T 5471)లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని సీజ్ చేసి స్టేషన్ కు తరలించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన‌ట్టు ఎస్ఐ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source