Logo
Download our app
రాఘవపేటలో విద్యాసాగర్ రావు పూజలు
NEWS   Dec 14,2024 03:29 pm
మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శనివారం జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు.అనంతరం గ్రామం లోని ఊస్కెల రాజేందర్ నివాసంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన వెంట స్థానిక నాయకులు, గ్రామస్తులు వున్నారు
⚠️ You are not allowed to copy content or view source