Logo
Download our app
తిరుమ‌ల‌లో సుబుదేంద్ర తీర్థ స్వామీజీ
NEWS   Dec 14,2024 11:28 am
మంత్రాలయ రాఘవేంద్ర మఠం పీఠాధిప‌తి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తిరుమల శ్రీవారి ఆలయంలో వేంకటేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేశారు. తిరుమలకు చేరుకున్న ఆయనకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు ఈవో జె. శ్యామ‌ల రావు, జేఈవో వీర‌బ్ర‌హ్మం. ఆలయ మర్యాదలతో స్వామి, అమ్మ వారిని దర్శించుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source