Logo
Download our app
జనవరి లో వైకుంఠ ద్వార దర్శనాలు
NEWS   Dec 14,2024 11:05 am
వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. ప్ర‌త్యేక, బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసింది. టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source