Logo
Download our app
టాలీవుడ్ అభివృద్దికి కాంగ్రెసే కార‌ణం
NEWS   Dec 14,2024 10:44 am
తెలుగు చిత్రసీమకు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉందన్నారు పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. అందులో ప‌ని చేస్తున్న వారి ప‌ట్ల త‌మ‌కు ఎలాంటి ద్వేషం లేద‌న్నారు. అల్లు అర్జున్ విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకు పోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. వ్య‌వ‌హారాన్ని త‌మ‌కు అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source