Logo
Download our app
బీటెక్ ర‌విపై అవినాష్ రెడ్డి ఫైర్
NEWS   Dec 14,2024 10:36 am
ఎంపీ అవినాష్ రెడ్డి నిప్పులు చెరిగారు. బిటేక్ రవి ఆధ్వర్యంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారంటూ ఆరోపించారు. ఇరిగేషన్ ఎన్నికలు జరుగుతున్నాయని , రైతు బకాయిలు చెల్లిస్తే ఎన్నికల్లో పోటీకి అర్హులు అవుతార‌ని ఇది ప్ర‌త్యేక నిబంధ‌న అని తెలిపారు. కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక రూల్స్ కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source