Logo
Download our app
మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటా
NEWS   Dec 14,2024 10:18 am
మరోసారి మీడియా ముందుకు వ‌చ్చారు అల్లు అర్జున్‌. త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నారు. తొక్కిస‌లాట‌లో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాన‌ని అన్నారు. గ‌త 20 ఏళ్లుగా తాను సంధ్య థియేట‌ర్ లో సినిమా చూస్తున్నాన‌ని అన్నారు. రేవతి కుమారుడు శ్రీ తేజ‌ను ప‌రామ‌ర్శిస్తాన‌ని చెప్పారు బ‌న్నీ.
⚠️ You are not allowed to copy content or view source