Logo
Download our app
విద్యా ప్ర‌మాణాల పెంపుపై ఫోక‌స్
NEWS   Dec 14,2024 10:06 am
గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో నాణ్యమైన విద్య, రుచిక‌ర‌మైన‌ ఆహారాన్ని అందిస్తామ‌ని అన్నారు. డైట్‌ ఛార్జీలు, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచి విద్యార్థులకు అండగా నిలిచామ‌ని అన్నారు. తాము వ‌చ్చాక పెంచామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source