Logo
Download our app
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ కు నోటీస్
NEWS   Dec 14,2024 10:02 am
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్ త‌గిలింది. అక్కవరం లోని దువ్వాడ నివాసానికి వెళ్లి 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు. టెక్కలి పోలీస్ స్టేష‌న్ లో దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source