Logo
Download our app
రేపే తిరుమ‌ల‌లో దీపోత్స‌వం
NEWS   Dec 14,2024 09:37 am
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15 తేదీన సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది.
⚠️ You are not allowed to copy content or view source