Logo
Download our app
ఆర్టీసీ టికెట్ కౌంటర్ ప్రారంభం
NEWS   Dec 14,2024 08:02 am
నిజామాబాదు బస్టాండ్ వద్ద రిజర్వేషన్ కౌంటర్ లో టికెట్స్ రిజర్వేషన్ ప్రారంభించారు. గతంలో ఏర్పాటు చేయగా అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఆర్టీసీ అధికారులు చొరవ చూపి బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్ ను అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ పేమెంట్ చెల్లింపులు సదుపాయం అందుబాటులోకి వచ్చిందని నిజామాబాద్ రిజియన్ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని నిజామాబాద్ జిల్లా వాసులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
⚠️ You are not allowed to copy content or view source