Logo
Download our app
28న డ‌య‌ల్ యువ‌ర్ టీటీడీ ఈవో
NEWS   Dec 14,2024 07:30 am
డిసెంబర్ 28న భక్తులతో టీటీడీ ఈవో డయల్ యువర్ ఈఓ అనే గంట సేపు లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ జరగ‌నుంద‌ని టీటీడీ తెలిపింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య జర‌గ‌నుంది. వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు నేరుగా ఈవోతో మాట్లాడే ఛాన్స్ ఇస్తుంది. ఎస్వీబీసీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.
⚠️ You are not allowed to copy content or view source