Logo
Download our app
జమిలి వ‌చ్చినా 2029 లోనే ఎన్నికలు
NEWS   Dec 14,2024 06:25 am
జ‌మిలి అమ‌లులోకి వ‌చ్చినా ఎన్నిక‌లు జ‌రిగేది 2029లోనేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం చంద్ర‌బాబు నాయ‌డుఉ. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తాము మద్దతు ప్రకటించామ‌ని చెప్పారు. వైసీపీ పబ్బం గడుపు కోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందంటూ మండిప‌డ్డారు. వారు ప్ర‌జ‌ల్లో విశ్వ‌సీన‌య‌త కోల్పోయార‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source