అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 7697
NEWS Dec 14,2024 05:40 am
అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరైనా రాత్రంతా చంచల్ గూడ జైలులోనే గడిపారు. బన్నీకి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 7697 కేటాయించారు. ఆలస్యం కావడంతో తండ్రి అల్లు అరవింద్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లి పోయారు. శనివారం ఉదయం విడుదల చేశారు.